గోదావరి వరద ఉదృతి పెరుగుతున్న కారణంగా గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు గల అధికారుల అప్రమత్తత మరియు తీసుకొనవలసిన తగు జాగ్రత్తల పై టెలి కాన్ఫరెన్స్
ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గోదావరి క్రమంగా వరద ఉదృతి పెరుగుతున్న కారణంగా గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు గల అధికారుల అప్రమత్తత మరియు తీసుకొనవలసిన తగు జాగ్రత్తల పై ఇరిగేషన్,రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీస్, గ్రామీణ త్రాగునీటి సరఫరా మరియు వైద్య ఆరోగ్యశాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ గారు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.