ఈనెల 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి ఏర్పాట్లపై తహశీల్దార్లు,ఎంపిడివోలు, ఎంపీవోలు, స్థానిక పోలీసు సిబ్బంది వారు, పంచాయతీ రాజ్ మరియు రక్షిత మంచినీటి సరఫరా అధికారులతో టెలీకాన్ఫరెన్స్
జిల్లా కలెక్టర్ గారు ఈనెల 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి ఏర్పాట్లపై తహశీల్దార్లు,ఎంపిడివోలు, ఎంపీవోలు, స్థానిక పోలీసు సిబ్బంది వారు, పంచాయతీ రాజ్ మరియు రక్షిత మంచినీటి సరఫరా అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.