• సైట్ మ్యాప్
  • Accessibility Links
  • తెలుగు
ముగించు

సెప్టెంబర్,1వ తేదీ,2021 నుంచి విద్య సంస్థల ప్రారంభం కానున్న నేపథ్యంలో పాల్వంచ & బూర్గంపాడు మండలాల్లో పర్యటించి, ఆశ్రమ ఉన్నత పాఠశాల, పాల్వంచ, ప్రాథమిక మరియు అంగన్వాడీ పాఠశాల, జింకలగూడెం, బూర్గంపాడు లనుసందర్శించి అక్కడ గల మౌలిక సదుపాయాలు మరియు ఇతర వసతులను తనిఖీ చేయడం జరిగినది.