ముగించు

శ్రీ కాళోజి నారాయణరావు గారి జయంతి

తన రచనలు మరియు సాహిత్యం ద్వారా తెలంగాణ సాధనలో కీలకపాత్ర పోషించినటువంటి శ్రీ కాళోజి నారాయణరావు గారి జయంతిని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ గారు కలెక్టరేట్ సమావేశం మందిరం నందు వారి చిత్రపటానికి నివాళులర్పించి వారి యొక్క కీర్తిని సిబ్బందికి తెలియజేశారు.