ముగించు

వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అన్నపురెడ్డి పల్లి మరియు చండ్రుగొండ మండలాలలో వరికి ప్రత్యామ్నాయంగా సాగు చేయు పంటల పై ఏర్పాటు చేయబడిన అవగాహనా సదస్సు

జిల్లా కలెక్టర్ గారు, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అన్నపురెడ్డి పల్లి మరియు చండ్రుగొండ మండలాలలో వరికి ప్రత్యామ్నాయంగా సాగు చేయు పంటల పై ఏర్పాటు చేయబడిన అవగాహనా సదస్సులకు హాజరై రైతులతో మాట్లాడారు.