వైద్య, స్తీ, శిశు సంక్షేమ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం
గర్భిణీ స్త్రీల ఆరోగ్యం పట్ల శ్రద్ధ, రక్తహీనత సమస్య అధిగమన, పిల్లల్లో తీవ్ర, అతి తీవ్ర పోషణ లోపాలు అధిగమన, పిల్లల కొరకు గ్రోత్ సర్వే నిర్వహణ, క్షయ వ్యాధి నిర్మూలన,పిల్లలకు సమయానుసార టీకాలు తదితర అంశాలపై వైద్య, స్తీ, శిశు సంక్షేమ శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ గారు కలెక్టరేట్ సమావేశ మందిరం నందు సమీక్షా సమావేశం నిర్వహించారు.