• Site Map
  • Accessibility Links
  • తెలుగు
Close

ముక్కోటి ఉత్సవాలు, భారత రాష్ట్రపతి గారి పర్యటన అంశాలపై అన్ని శాఖల అధికారులతో గౌరవ తెలంగాణ ప్రభుత్వ రవాణా శాఖ మంత్రి వర్యులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారు కలెక్టరేట్ సమావేశపు మందిరము నందు నిర్వహించిన సమీక్షా సమావేశం

ముక్కోటి ఉత్సవాలు, భారత రాష్ట్రపతి గారి పర్యటన అంశాలపై అన్ని శాఖల అధికారులతో గౌరవ తెలంగాణ ప్రభుత్వ రవాణా శాఖ మంత్రి వర్యులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారు కలెక్టరేట్ సమావేశపు మందిరము నందు నిర్వహించిన సమీక్షా సమావేశం నందు SP,ASP గారితో కలసి జిల్లా కలెక్టర్ గారు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం లో గౌరవ కొత్తగూడెం శాసనసభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.