జిల్లా కలెక్టర్ గారు, గౌరవ తెలంగాణ ఉద్యమకర్త ప్రొఫెసర్ శ్రీ జయశంకర్ గారి 87వ జయంతిని పురస్కరించుకొని వారి యొక్క విశిష్టతను కలెక్టరేట్ సమావేశం మందిరం నందు కొనియాడి, నివాళులు అర్పించారు