ప్రభుత్వం వారిచే అందించనున్న పదివేల రూపాయల తక్షణ సహాయం కై నిర్వహించనున్న వివరాలు సేకరణ ప్రక్రియపై సంసిద్ధత సమావేశం
జిల్లా కలెక్టర్ గారు మరియు ఖమ్మం జిల్లా కలెక్టర్ గారు కలిసి గోదావరి వరద బాధితులకు ప్రభుత్వం వారిచే అందించనున్న పదివేల రూపాయల తక్షణ సహాయం కై నిర్వహించనున్న వివరాలు సేకరణ ప్రక్రియపై ఆర్డీవోలు, తాసిల్దారులు, ఎంపీడీవోలు, పోలీస్ మరియు ఇతర సిబ్బందితో భద్రాచలం సబ్ కలెక్టర్ ఆఫీసు నందు సంసిద్ధత సమావేశం నిర్వహించారు.