ముగించు

తెలంగాణ ప్రభుత్వ హౌసింగ్ మంత్రి వర్యులు శ్రీ ప్రశాంత్ రెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేష్ కుమార్ IAS గారు అన్ని జిల్లాల కలెక్టర్ల తో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ నకు జిల్లా కలెక్టర్ గారు సంబంధిత అధికారులతో కలిసి హాజరు అయినారు.

* 2BHK ఇళ్ళ నిర్మాణం – లబ్ధి దారులకు అందజేత,
* పోడు భూముల సర్వే,
* జీవో నెంబర్ 58,59 &76
* ధరణి,
* ప్రధాన భూ సమస్యలు
* క్రీడా ప్రాంగణాలు
తదితర అంశాలపై తెలంగాణ ప్రభుత్వ హౌసింగ్ మంత్రి వర్యులు శ్రీ ప్రశాంత్ రెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేష్ కుమార్ IAS గారు అన్ని జిల్లాల కలెక్టర్ల తో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ నకు జిల్లా కలెక్టర్ గారు సంబంధిత అధికారులతో కలిసి హాజరు అయినారు.