ముగించు

తెలంగాణ ప్రభుత్వ వైద్య ఆరోగ్యశాఖ మరియు ఆర్థిక శాఖ, పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ, విద్యాశాఖ, సాంఘిక సంక్షేమ శాఖ, పౌరసరఫరాల శాఖ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులచే నిర్వహింపబడిన వీడియో కాన్ఫరెన్స్

ప్రస్తుత వర్షాభావ పరిస్థితులు, సీజనల్ వ్యాధులు అంశాలపై గౌరవ తెలంగాణ ప్రభుత్వ వైద్య ఆరోగ్యశాఖ మరియు ఆర్థిక శాఖ, పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ, విద్యాశాఖ, సాంఘిక సంక్షేమ శాఖ, పౌరసరఫరాల శాఖ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులచే నిర్వహింపబడిన వీడియో కాన్ఫరెనన్స్ నకు జిల్లా కలెక్టర్ గారు సంబంధిత అధికారులతో కలిసి హాజరైనారు.