తెలంగాణ ప్రభుత్వ విద్య శాఖ మంత్రి వర్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్
ఇంటర్ మరియు 10వ తరగతి పరీక్షలు రాయబోయే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా అన్ని రకాల ఏర్పాట్ల కల్పన పై గౌరవ తెలంగాణ ప్రభుత్వ విద్య శాఖ మంత్రి వర్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో విద్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ సందీప్ సుల్తానియ IAS గారు,విద్య శాఖ కమీషనర్ శ్రీమతి దేవసేన IAS గారు, ఇంటర్మీడియేట్ విద్య శాఖ కమీషనర్ శ్రీ ఉమర్ జలీల్ IAS గారు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ నకు జిల్లా కలెక్టర్ గారు సంబంధిత అధికారులతో కలిసి హాజరు అయినారు.