ముగించు

జల శక్తి అభియాన్ పై సమీక్ష

వర్షపు నీటి ద్వారా లభించే నీటిని సద్వినియోగం చేసుకోవడం మరియు ఇతర అంశాలపై పంచాయతీరాజ్, అటవీ,విద్యా, మిషన్ భగీరథ, ఇరిగేషన్, వ్యవసాయ, ఉద్యానవన, మున్సిపల్ అధికారులతో ఆకాంక్ష జిల్లాల ప్రభారి అధికారి శ్రీ యువరాజ్ IAS గారి ఆధ్వర్యంలో జల శక్తి అభియాన్- #CatchTheRain పై నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ గారు పాల్గోన్నారు.