ముగించు

కంటివెలుగు కార్యక్రమం నిర్వహణపై వీడియో కాన్ఫెరెన్స్

ఈ నెల 18వ తేదీ నుండి ప్రారంభించనున్న రెండవ విడత కంటివెలుగు కార్యక్రమం నిర్వహణపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు మరియు అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫెరెన్స్ నందు జిల్లా కలెక్టర్ గారు పాల్గొన్నారు