• సైట్ మ్యాప్
  • Accessibility Links
  • తెలుగు
ముగించు

ఉపకార వేతనాల మంజూరీ చేయు కార్యక్రమం పై విద్య శాఖ అధికారులు, HM లు, SC, BC, ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు, తహశీల్దార్లు, డిపివో, డిఎల్పివోలు, ఎంపిడిఓలు, ఎంపివోలు, సెక్రెటరీలు, మీసేవ నిర్వహకులతో టెలి కాన్ఫరెన్స్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో గల వివిధ పాఠశాలల యందు గల విద్యార్థులకు వేగంగా ఉపకార వేతనాల మంజూరీ చేయు కార్యక్రమం పై విద్య శాఖ అధికారులు, HM లు, SC, BC, ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు, తహశీల్దార్లు, డిపివో, డిఎల్పివోలు, ఎంపిడిఓలు, ఎంపివోలు, సెక్రెటరీలు, మీసేవ నిర్వహకులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. అదే విధంగా పాఠశాలల యందు పారిశుధ్యం నిత్యం నిర్వహించాలని అదేశించారు.