అశ్వాపురం మండలం నెల్లిపాక బంజర గ్రామం- విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తున్న జిల్లా విద్యుత్ శాఖ సిబ్బంది.
అశ్వాపురం మండలంలోని నెల్లిపాక బంజర గ్రామం నందు వరదల వలన పాడైనటువంటి విద్యుత్ స్తంభాలను తీసివేసి కొత్తవి ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తున్న జిల్లా విద్యుత్ శాఖ సిబ్బంది.