సమాచార మరియు పౌర సంబంధాలు
విభాగపు కార్యకలాపాలు:
1. గౌరవనీయ కలెక్టర్ గారి సమావేశాలు, ప్రముఖుల సందర్శనల వార్తసేకరణ, ప్రసార మరియు మీడియా సమావేశాలను ఏర్పాటు చేయడం.
2. ముద్రణ మరియు విద్యుత్కణ మాధ్యమాల వ్యక్తులకు గుర్తింపు కార్డుల జారీ.
3. పాత్రికేయుల సంక్షేమం కోసం ఆరోగ్య కార్డులు ఎక్కించుట/పంపించుట(అప్‌లోడ్ చేయడం) వంటివి.
4. సంక్షేమ పథకాలపై సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయుట.
ముఖ్య సంప్రదింపు సమాచారం:
క్రమ సం. | ఆఫీసర్ పేరు | హోదా | పనిచేయు ప్రాంతం | మొబైల్ నంబరు |
1 | శ్రీ.ఎమ్ డి.అజ్గర్ హుస్సేన్ |
జిల్లా ప్రజాసంబంధాల అధికారి
|
భద్రాద్రి – కొత్తగూడెం | 8019192480 |
జిల్లా ప్రజాసంబంధాల అధికారి,
భద్రాద్రి-కొత్తగూడెం.