ముగించు

వ్యవసాయ మార్కెటింగ్ విభాగం

విభాగ కార్యకలాపాలు:

1. రైతులకు కనీస మద్దతు ధరను అందించడానికి.

2. పత్తిని సి సి ఐ ( C C I )ద్వారా కొనుగోలు చేయడం మరియు మార్కెటింగ్ విభాగం పర్యవేక్షణ మరియు పత్తి రైతులకు సౌకర్యాలు          కల్పించడం.

3. రైతులు ఉత్పత్తి చేసే వస్తువులను వ్యాపారులు కనీస మద్దతు ధర కు కొనుగోలు  చేసేలా చర్యలు చేపట్టుట.   

4.  వరి, మొక్కజొన్న మరియు కందుల కొనుగోలు కోసం సేకరణ సంస్థలకు పరికరాలను అందించుట.

5.  రైతుల ఉత్పత్తులను నిల్వ చేయడానికి ఓపెన్ ప్లాట్‌ఫార్మ్‌లు, కవర్డ్ ప్లాట్‌ఫార్మ్‌లు మరియు గోడౌన్ల ను ఏర్పాటు చేయడం.

6. సాగుదారులు నేరుగా వినియోగదారులకు కూరగాయల కొనుగోలు మరియు అమ్మకం కోసం రైతు బజార్ల ను  ఏర్పాటు చేయడం.

 

పథకాల సమాచారం:

‘రైతు బంధు’  పథకం కింద రైతులకు తమ ఉత్పత్తులను తాకట్టు పెట్టి రుణాలు మంజూరు చేస్తారు.

ముఖ్య సంప్రదింపు సమాచారం:

 క్రమ సం         అధికారి పేరు              హోదా   పనిచేయు స్థలం    మొబైలు నం.
      1

        శ్రీ.ఎంఎ.అలీమ్

 
   జిల్లా మార్కెటింగ్అధికారి     కొత్తగూడెం     7330733374

జిల్లా మార్కెటింగ్ ఆఫీసర్,

భద్రాద్రి కొ త్తగూడెం.