ముగించు

సమాచార మరియు పౌర సంబంధాలు

 

విభాగపు కార్యకలాపాలు: 

1.  గౌరవనీయ  కలెక్టర్ గారి సమావేశాలు, ప్రముఖుల సందర్శనల వార్తసేకరణ, ప్రసార మరియు మీడియా సమావేశాలను ఏర్పాటు చేయడం.

2. ముద్రణ మరియు విద్యుత్కణ మాధ్యమాల వ్యక్తులకు గుర్తింపు కార్డుల జారీ.

3. పాత్రికేయుల సంక్షేమం కోసం ఆరోగ్య కార్డులు ఎక్కించుట/పంపించుట(అప్‌లోడ్ చేయడం) వంటివి.

4. సంక్షేమ పథకాలపై సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయుట.

ముఖ్య సంప్రదింపు సమాచారం:

క్రమ సం. ఆఫీసర్ పేరు  హోదా   పనిచేయు  ప్రాంతం  మొబైల్ నంబరు
      1  శ్రీ. ఎస్.శ్రీనివాసరావు

        జిల్లా   ప్రజాసంబంధాల                          అధికారి

 

      భద్రాద్రి – కొత్తగూడెం 9949351653
      2 శ్రీ. కే. శ్రీనివాసరావు

    సహాయకప్రజాసంబంధాల                        అధికారి

 

    భద్రాద్రి – కొత్తగూడెం 7093686889
      3 శ్రీ . పి.రాజేష్

         టైపిస్టు

 

    భద్రాద్రి – కొత్తగూడెం 9000308988
      4 శ్రీ. పి. అనిల్ కుమార్

కార్యాలయ సహాయక సిబ్బంది

    భద్రాద్రి – కొత్తగూడెం 7287049577
      5 శ్రీ. సీ .హెచ్. శ్రీనివాస్


కార్యాలయ సహాయక సిబ్బంది

 

     భద్రాద్రి – కొత్తగూడెం 9985412866
      6 శ్రీ.కే.ప్రసాద్ బాబు

కార్యాలయ సహాయక సిబ్బంది

 

     భద్రాద్రి – కొత్తగూడెం 9052977529

 

జిల్లా   ప్రజాసంబంధాల అధికారి,

        భద్రాద్రి-కొత్తగూడెం.