ముగించు

పథకాలు

ఇచట కేంద్ర/ రాష్ట్ర/ జిల్లా స్థాయి పధకాల సమాచారం వెతుక్కొనే సదుపాయం కలదు.

Filter scheme by category

వడపోత

ప్రధాన మంత్రి కౌశల్ యోజన పధకం

ప్రధాన మంత్రి కౌశల్ యోజన పధకం(పిఎంకెవై) భారత ప్రభుత్వ నైపుణ్యాభివృద్ది  మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ యొక్క ప్రముఖమైన పధకం.భారత యువతలో నైపుణ్యాభివృద్ది పెంపొందించే ఉద్దేశంతో భారత ప్రభుత్వ నైపుణ్యాభివృద్ది  మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ ఈ పధకాన్ని ప్రవేశపెట్టినది. ఈ పధకంలో యువతను సర్టిఫికేట్ ప్రోగ్రాములలో పాల్గొనేల ప్రోత్సహించి వారిలో నైపుణ్య పెంపు సాధించడం లక్ష్యం. http://pmkvyofficial.org/Index.aspx

ప్రచురణ తేది: 11/02/2019
వివరాలు వీక్షించండి

ప్రధాన మంత్రి గ్రామీణ గృహ నిర్మాణ పధకం

కేంద్ర ప్రభుత్వం గ్రామీణ పేదల గృహ నిర్మాణానికి ఈ పధకం ప్రవేశ పెట్టినది. వివరాలకు కింద ఇచ్చిన లింక్ చూడండి. http://pmayg.nic.in/netiay/about-us.aspx

ప్రచురణ తేది: 11/02/2019
వివరాలు వీక్షించండి

ఉపకారవేతనాలు

ఈ పధకం విద్యార్దుల ఉపకారవేతనాలకు సంబందిచి ఉద్దేశించబడినది. https://telanganaepass.cgg.gov.in/

ప్రచురణ తేది: 11/02/2019
వివరాలు వీక్షించండి

కళ్యాణ లక్ష్మి

పేద వధువుల పెళ్లి సహాయం కోసం ఉద్దేశించి తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించినది https://telanganaepass.cgg.gov.in/KalyanLakshmi.do

ప్రచురణ తేది: 11/02/2019
వివరాలు వీక్షించండి