మన ఊరు – మన బడి కార్యక్రమం లో భాగంగా ఇల్లందు మండలంలోని MPPS స్టేషన్ బస్తి, మరియు MPPS స్టేషన్ బస్తీ (ఉర్దూ ) పాఠశాలల ప్రారంభోత్సవం
గౌరవ ఇల్లెందు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి బానోత్ హరిప్రియ గారిచే, మన ఊరు – మన బడి కార్యక్రమం లో భాగంగా ఇల్లందు మండలంలోని MPPS స్టేషన్ బస్తి, మరియు MPPS స్టేషన్ బస్తీ (ఉర్దూ ) పాఠశాలల ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గారు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో గౌరవ ప్రజాప్రతినిధులు ఇంజనీరింగ్, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.