గౌరవ ముఖ్యమంత్రి గారిచే ఈ నెల 12వ తేదీన ప్రారంభించనున్న సమీకృత జిల్లా కార్యాలయాల భవనము నందు చేయవలసిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ గారు పరిశీలన
గౌరవ ముఖ్యమంత్రి గారిచే ఈ నెల 12వ తేదీన ప్రారంభించనున్న సమీకృత జిల్లా కార్యాలయాల భవనము నందు చేయవలసిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ గారు స్వయంగా పరిశీలించి, సంబంధిత అధికారులకు తగు సూచనలు చేశారు.