జిల్లా కలెక్టర్ గారు చర్ల మండలం నందు పర్యటించి నిర్మాణ దశలో గల CHC సందర్శించారు. అనంతరం PHC కొయ్యూరు నందు హ్యాండ్ వాషింగ్ మెషిన్ ను ప్రారంభించారు.