జిల్లా స్థాయి సైన్స్ ఫేర్ కార్యక్రమ ముగింపు ఉత్సవాలు
జిల్లా కలెక్టర్ గారు,ఇల్లందు పట్టణం నందు నిర్వహిస్తున్న జిల్లా స్థాయి సైన్స్ ఫేర్ కార్యక్రమ ముగింపు ఉత్సవాల్లో గౌరవ తెలంగాణ ప్రభుత్వ రవాణా శాఖ మంత్రి వర్యులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారితో కలిసి పాల్గోన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ ఎంపీ శ్రీ కవిత గారు, చీఫ్ విప్ శ్రీ రేగా కాంతా రావు గారు,ఎమ్మెల్సీ శ్రీ తాత మధు గారు, ఎమ్మెల్యే శ్రీ హరిప్రియ గారు మరియు ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.