అటవీ , ఇరిగేషన్ ,ఇంజనీరింగ్ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం.
వివిధ రకాల నీటిపారుదల ప్రాజెక్టులకు భూముల సేకరణ,
అటవీ భూములకు ప్రత్యామ్నాయ ప్రభుత్వ భూముల కేటాయింపు ,
రెండు పడక గదులఇళ్ళనిర్మాణం,
ధరణి, మీసేవ సర్టిఫికేట్ లు
తదితర అంశాలపై రెవెన్యూ,
అటవీ , ఇరిగేషన్ ,ఇంజనీరింగ్ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ గారు సమీక్షా సమావేశం నిర్వహించారు.