ఇంటింటా INNOVATOR పోస్టర్ ఆవిష్కరణ.
స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం ద్వారా తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ వారు గ్రామాలలో గల ఔత్సాహికులైన ప్రజలు వారి యొక్క ఆవిష్కరణలను ప్రదర్శించడానీకై అవకాశం కల్పించి ఉన్నారు.ఇట్టి కార్యక్రమమునకు సంబంధించిన పోస్టర్ను జిల్లా కలెక్టర్ గారు ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమం ద్వారా ఔత్సాహికులైన ఆవిష్కర్తలు వారి యొక్క ఆవిష్కరణకు సంబంధించిన వివరాలను ఈ 9100678543 కి WhatsApp చేయగలరు.
1) ఆవిష్కర్త పేరు
2) వయస్సు
3) ప్రస్తుత వృత్తి
4) గ్రామం, మండలం , జిల్లా
5) 6 లైన్లలో ఆవిష్కరణ వివరాలు
6) 4 ఆవిష్కరణ చిత్రాలు
7) ఆవిష్కరణ పై 2 ని” వీడియో
పైన తెలిపిన వివరాలను పంపవలసిన చివరితేది :
5 ఆగస్టు 2022