ముగించు

కొత్తగూడెం పట్టణంలోని ముర్రేడు బ్రిడ్జి నుండి పాల్వంచ వరకు నూతనంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమం

కొత్తగూడెం పట్టణంలోని ముర్రేడు బ్రిడ్జి నుండి పాల్వంచ వరకు నూతనంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రవాణా శాఖ మంత్రివర్యులు అజయ్ కుమార్ గారు, స్థానిక ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు గారితో కలిసి జిల్లా కలెక్టర్ గారు పాల్గొన్నారు