బూర్గం పాడు మండల కేంద్రము నందు వరద ప్రభావిత ప్రాంతాల యందు బ్లీచింగ్ పౌడర్ చల్లుతూ మురికి కాలువలను శుభ్రం చేస్తున్న పంచాయతీ సిబ్బంది.