ముగించు

ఆకస్మిక తనిఖీ

వరదల కారణంగా
*దెబ్బతిన్న ఇళ్లు,
*వరద సహాయార్థం చేపట్టిన గణన,
*పారిశుధ్యం,
*నీటి సరఫరా,
*విద్యుత్ సరఫరా తదితర అంశాలను పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ గారు దుమ్ముగూడెం మండలంలోని సున్నం బట్టి, బైరగులపాడు గ్రామాలను సందర్శించారు.