దుమ్ముగూడెం, చర్ల, భద్రాచలం మరియు మణుగూరు ప్రాంతాల యందు గ్రామీణ మంచినీటి సరఫరా శాఖమోటార్ల మరమ్మత్తు చేయించి ఇళ్ళకు నీటి సప్లై వ్యవస్థను పునరుద్ధరీకరిస్తున్నారు.
వరద నీరు వెనక్కి తగ్గిన దుమ్ముగూడెం, చర్ల, భద్రాచలం మరియు మణుగూరు ప్రాంతాల యందు గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ ఆధ్వర్యంలో
*వాటర్ ట్యాంకుల శుద్ధికరణ,
*మోటార్ల మరమ్మత్తు చేయించి ఇళ్ళకు నీటి సప్లై వ్యవస్థను పునరుద్ధరీకరిస్తున్నారు.