ముగించు

భారీ వర్షాలు నేపథ్యంలో వరదల నియంత్రణ , సన్నాహక చర్యలు, లోతట్టు ప్రాంత ప్రజల తరలింపు మరియు పునరావాస కేంద్రాల ఏర్పాటు తదితర అంశాలపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ IAS గారు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్

భారీ వర్షాలు నేపథ్యంలో వరదలను నియంత్రించేందుకు తీసుకుంటున్న సన్నాహక చర్యలు మరియు లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు మరియు పునరావాస కేంద్రాల ఏర్పాటు తదితర అంశాలపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ IAS గారు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ నకు పోలీస్, రెవెన్యూ, నీటి పారుదల మరియు ఇతర సంబంధిత శాఖల అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ గారు హాజరైనారు