ముగించు

ఏకలవ్య ఆదర్శ పాఠశాల భవన ప్రారంభోత్సవం

గిరిజన విద్యార్థుల విద్యాభివృద్ధికై కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని రామవరం నందు నిర్మించబడిన ఏకలవ్య ఆదర్శ పాఠశాల భవనాన్ని గౌరవ తెలంగాణ ప్రభుత్వ శాఖ మంత్రివర్యులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారు మరియు గౌరవ తెలంగాణ ప్రభుత్వ గిరిజన మరియు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారితో కలిసి జిల్లా కలెక్టర్ గారు ప్రారంభించారు.