ముగించు

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) లో విధులు నిర్వర్తించు రూట్ అధికారులు, ప్లయింగ్ స్క్వాడ్లు, చీఫ్ సూపర్ వైజర్లు, డిపార్ట్మెంట్ అధికారులు కు పరీక్ష నిర్వహణకు సంబంధించి చేయవల్సిన ఏర్పాట్లు, నిర్వహణ తీరు -పవర్ పాయింట్ ప్రజెంటేషన్ .

ఈ నెల 12వ తేదీన విద్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) లో విధులు నిర్వర్తించు రూట్ అధికారులు, ప్లయింగ్ స్క్వాడ్లు, చీఫ్ సూపర్ వైజర్లు, డిపార్ట్మెంట్ అధికారులు కు పరీక్ష నిర్వహణకు సంబంధించి చేయవల్సిన ఏర్పాట్లు, నిర్వహణ తీరును జిల్లా కలెక్టర్ గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.