ముగించు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన కవిసమ్మేళనం

జిల్లా కలెక్టర్ గారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన కవిసమ్మేళనం కార్యక్రమంలో పాల్గొని విచ్చేసిన కవులను అభినందించారు