• సైట్ మ్యాప్
  • Accessibility Links
  • తెలుగు
ముగించు

పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, బృహత్ పల్లె/పట్టణ ప్రకృతి వనాలు, * అవెన్యూ ప్లాంటేషన్,తదితర అంశాలపై తహశీల్దార్లు, ఎంపిడిఓ లు, ఎంపీఓల తో, మునిసిపల్ కమీషనర్లు మరియు సంబంధిత జిల్లా అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్

* పల్లె ప్రగతి,
* పట్టణ ప్రగతి,
* బృహత్ పల్లె/పట్టణ ప్రకృతి వనాలు,
* అవెన్యూ ప్లాంటేషన్,
* ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్ ఏర్పాటు,
* తెలంగాణా గ్రామీణ క్రీడా ప్రాంగణాల ఏర్పాటు
* జీ వో నం 58 క్రింద స్థలాల క్రమబద్ధీకరణ,తదితర అంశాలపై తహశీల్దార్లు, ఎంపిడిఓ లు, ఎంపీఓల తో, మునిసిపల్ కమీషనర్లు మరియు సంబంధిత జిల్లా అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు