జిల్లా కలెక్టర్ గారు అన్నపురెడ్డి పల్లి మండలం నందు గుంపెన, అబ్బుగుడెం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సంబంధిత అధికారులు మరియు ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు.