ధాన్యం కొనుగోలు పై జిల్లాస్థాయి కార్యాచరణ ప్రణాళిక సమావేశం.
ఖరీఫ్ లో ధాన్యం కొనుగోలు పై పౌరసరఫరాలు, పౌరసరఫరాల సంస్థ, మార్కెటింగ్, వ్యవసాయ, డిఆర్డిఓ, సహకార శాఖ, జి.సి.సి, ఐ.కె.పి, మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల ఇన్చార్జిలు, సీఈఓ లతో ఏర్పాటు చేయబడిన జిల్లాస్థాయి కార్యాచరణ ప్రణాళిక సమావేశానికి జిల్లా కలెక్టర్ గారు ముఖ్య అతిథిగా పాల్గొనికొనుగోలు ప్రక్రియ చాలా పగడ్బందీగా, పక్కాగా జరగాలని, రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు.
అదేవిధంగా దీనికి సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించారు.