ముగించు

ఆకాంక్ష జిల్లాల కార్యక్రమము-సమీక్ష సమావేశం

జిల్లా కలెక్టర్ గారు ఆకాంక్ష జిల్లాల కార్యక్రమము నందు వివిధ రకాల శాఖ వారు చేయుచున్న టువంటి అభివృద్ధి కార్యక్రమాల యొక్క నెలవారి సూచికల పై సమీక్ష సమావేశం నిర్వహించి సంబంధిత జిల్లా అధికారులకు కు సూచనలు చేయడం జరిగినది