ముగించు

“సమీకృత జిల్లా కార్యాలయాల కాంప్లెక్స్” నిర్మాణ పనుల సందర్శన

“సమీకృత జిల్లా కార్యాలయాల కాంప్లెక్స్” నిర్మాణ ప్రగతి పనులను సందర్శించి, నిర్దిష్ట సమయంలో నిర్మాణ పనులను పూర్తి చేయవలసినది గా సంబంధిత అధికారులు మరియు గుత్తేదారుకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది