ముగించు

మన ఊరు- మన బడి కార్యక్రమం లో భాగంగా త్వరలో జరుగు మోడల్ స్కూళ్ల ప్రారంభోత్సవం తదితర అంశాలపై గౌరవ తెలంగాణ ప్రభుత్వ విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్

సీనియారిటీ ఆధారంగా ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు మరియు మన ఊరు- మన బడి కార్యక్రమం లో భాగంగా త్వరలో జరుగు మోడల్ స్కూళ్ల ప్రారంభోత్సవం తదితర అంశాలపై గౌరవ తెలంగాణ ప్రభుత్వ విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ నందు కలెక్టర్ గారు పాల్గొన్నారు.