ముగించు

పిల్లలు, గర్భిణీ స్త్రీలు మరియు పాలిచ్చే తల్లులకు అందించు పౌష్టిక ఆహారం కార్యక్రమంలో చిరు ధాన్యాల వినియోగం పై సమావేశం

*పిల్లలు, గర్భిణీ స్త్రీలు మరియు పాలిచ్చే తల్లులకు అందించు పౌష్టిక ఆహారం కార్యక్రమంలో చిరు ధాన్యాల వినియోగం పై DWO, DM&HO and WASSAN(వాటర్‌షెడ్ సపోర్ట్ సర్వీసెస్ అండ్ యాక్టివిటీస్ నెట్‌వర్క్) ప్రతినిధులతో సమావేశం నిర్వహించడం జరిగింది