ముగించు

పట్టణ ప్రగతి అంశాలపై మున్సిపల్ చైర్ పర్సన్లు, కమీషనర్లు, ఇతర సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం

సమీకృత మార్కెట్ల నిర్మాణము,
* వైకుంఠ ధామాలకు రహదారులు,
* బస్తీ దవాఖానాలు,
* పారిశుధ్య కార్యక్రమాలు,
* ప్లాంటేషన్
తదితర పట్టణ ప్రగతి అంశాలపై మున్సిపల్ చైర్ పర్సన్లు, కమీషనర్లు, ఇతర సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ గారు సమీక్షా సమావేశం నిర్వహించారు.