ముగించు

జిల్లా స్త్రీ,శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

అంతర్జాతీయ మహిళా దినోత్సవ పురస్కరించుకొని జిల్లా స్త్రీ,శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక కొత్తగూడెం క్లబ్ నందు ఏర్పాటు చేయబడిన సభ నందు గౌరవ కొత్తగూడెం శాసనసభ్యులు శ్రీ వనమా వెంకటేశ్వరరావు గారితో కలిసి జిల్లా కలెక్టర్ గారు పాల్గొని, మెమెంటో లు ప్రధానం చేశారు.అనంతరం మహిళల సాధికారతకై ప్రభుత్వంచే విడుదల చేయబడిన వడ్డీ లేని రుణాలను లబ్ధిదారులకు అందజేశారు.