ముగించు

ఎంపిడిఓలు, ఎంపిఓలు, పంచాయతి సెక్రటరీలు మొ|| వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం

*బృహత్ పల్లె ప్రకృతి వనాలు,
*పల్లె ప్రకృతి వనాలను దట్టమైన చిట్టడువుల గా మార్చుట,
*గ్రామాలు మరియు మునిసిపాలిటీలలో అంతర్గత రహదారుల వెంట అవెన్యూ ప్లాంటేషన్,
*హరిత హారం,
*వైకుంఠధామాలు మరియు డంపింగ్ యార్డులు,
*మునిసిపాలిటీ లలో లే అవుట్ల ఘణన,
*సీజనల్ వ్యాధుల నియంత్రణ
అంశాలపై
ఎంపిడిఓలు, ఎంపిఓలు, పంచాయతి సెక్రటరీలు, బృహత్ పల్లె ప్రకృతి వనాలు సంబంధిత సర్పంచ్ లు, పంచాయతి రాజ్ ఏఇ లు, ఏపిఓలు తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.