ముగించు

దమ్మపేట మండలం, నాగుపల్లి గ్రామంలో జిసిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసి రైతుల నుండి సమస్యలు తెలుసుకుంటున్న జిల్లా కలెక్టర్ డా ఎంవి రెడ్డి గారు.