ముగించు

గౌ. జిల్లా కలెక్టర్ గారిచే రెవెన్యూ అధికారుల దృశ్యమాధ్యమ సమావేశం.

1. ధరణి పనులు
2. G. O. Ms. No. 76
3. ఇసుక సరఫరా & సమస్యలు
4. ఉపశమన చెల్లింపులు
5. మీ సేవా కేంద్రాల తనిఖీ
6. కోర్టు కేసులు
7. కళ్యాణ్ లక్ష్మి & షాది ముబారక్
8. అటవీ భూముల సయోధ్య
9. ప్రజావాణి & DYC
10. డబుల్ బెడ్ రూము ఇళ్లు
11. ఎన్నికల ఎస్ఎ.స్ఆర్.

పై అంశాల అజెండాను అనుసరించి గౌ. జిల్లా కలెక్టర్ గారి అధ్యక్షతన రెవెన్యూ , గిరిజన సంక్షేమ శాఖ ఈ .ఈ ,పంచాయత్ రాజ్ ఈఈ ల దృశ్యమధ్యమ సమావేశము.