ముగించు

హైద్రాబాద్ ప్రగతి భవన్ నందు కరోనా వ్యాప్తి నివారణపై జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి నిర్వహించిన అత్యవసర స్థాయి సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డా ఎంవి రెడ్డి గారు.